నేను ఉదయాన్నే లేచి మా అమ్మానాన్నల పాదాలు మొక్కి, స్నానం చేసి మా నాన్నగారు చెప్పిన పనులు చేసి కాలేజీకి తల దించుకుని వెళ్లి అక్కడ మాస్టర్లు చెప్పే పాటాలు నేర్చుకొని కాలేజీ లో ఎవరితో మాట్లాడకుండా నా పని నేను చూసుకుని మల్లి కాలేజీ అయపోయిన తరువాత తల దించుకుని ఇంటికి తల దించుకుని అలాగే వచ్చి మా అమ్మకు ఏమైనా పనులు చేసి పెడతా. తరువాత మా అమ్మానాన్నలతో కలిసి అన్నం భుజించి ఆ రోజు చెప్పినవి చదువుకొని మరలా ఉదయాన్నే లేచి మా అమ్మానాన్నల పాదాలు..................this is not wat aravind varma is..